కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
. . . ఏడవ రోజు నిత్య హవన పూర్ణాహుతి, సామూహిక భగవద్గీత పఠణ కార్యక్రమం మోపాల్, బతుకమ్మ : మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి లో ఇందూర్ తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు ఉదయం నిత్య హవన పూర్ణాహుతి, సామూహిక భగవద్గీత పఠణ కార్యక్రమం నిర్వహించారు. తదుపరి షాక్తా పరిషత్ బృందం గురువు పవన్ శర్మ వారి మహిళా శిష్య బృందం చే విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, సౌందర్యలహరి...