కొనసాగుతున్న మైనార్టి ఎరియాల బంద్

. . . అహ్లే  సున్నతుల్ జమాత్ పిలుపు మేరకు కొనసాగుతున్న బంద్ . . . స్వచ్చంధంగా వ్యాపార సముదాయాలను మూసివేసిన వ్యాపారులు . . . పోలిస్ లు భారీ బందోబస్తు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మహ్మద్ ప్రవక్తపై  కోందరు చేసిన వివాదస్పథ వాఖ్యలకు నిరసనగా నిజామాబాద్ జిల్లాలో సోమవారం బంద్ పాటిస్తున్నారు ప్రజలు. ఐతే అది మైనార్టి ఎరియాలకు పరిమితమైయ్యాయి. నిజామాబాద్ నగరంలోని గాంది చౌక్, బోదన్ రోడ్డు, ఖిల్లా రోడ్డు, అజం రోడ్డులో ఉదయం వ్యాపారులు స్వచ్చంధంగా దుకాణాలను...