కొనసాగుతున్న ఆల్ ఇండియా క్యారం టోర్నీ
రెండు రౌండ్లలో విజయం సాధించిన తెలంగాణ జట్టు తెలంగాణ జట్టు క్రీడాకారులు నిజామాబాద్ జిల్లా వారే భీమ్ గల్, బతుకమ్మ : మహారాష్ట్ర లోని పూణే పట్టణంలో శివ్ ఛత్రపతి కాంప్లెక్స్ లో 2024-25 సంవత్సరానికి గాను ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్యారం టోర్నీ కొనసాగుతోంది.ఈ నెల 17 న ప్రారంభమైన ఈ టోర్నీ 22 వరకు 6 రోజుల పాటు కొనసాగానుంది. ఈ టోర్నీలో పాల్గొన్న తెలంగాణ జట్టు రౌండ్ రౌండ్లలో విజయం సాధించింది. తెలంగాణ జట్టు 17న సిమ్లా జట్టుతో,...