ఒకరి ఆత్మహత్య  

బతుకమ్మ, పిట్లం :   పిట్లం మండలంలోని  శుక్రవారం జీవితంపై వ్యక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ ఐ  రాజు తెలిపారు.వివరాలకు వెళితే  రుద్రూర్ గ్రామానికి చెందిన జిల్లాపురం చిన్న సాయిలు(48) గత కొంతకాలం నుండి ఎటువంటి పని చేయకుండా మద్యానికి బానిసై ఖాళీగా తిరుగుతూ జీవితం మీద విరక్తి చెంది బొల్లక్ పల్లి గ్రామ శివారులోని మంజీరా  బ్రిడ్జిపై నుండి నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి భార్య జిల్లా పురం మౌనిక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. మృతునికి ఇద్దరు పిల్లలు...