జరిమానా విధిస్తారని భయంతో ఒకరి ఆత్మహత్య
మోపాల్, బతుకమ్మ : చేపల చెరువులో దొంగతనానికి యత్నించిన వ్యక్తి కాపలదారులు గుర్తించి సొసైటీ సభ్యులకు చెప్పడంతో ఎక్కడ కులంలో జరిమానా విధిస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారనని భయపడిన వ్యక్తి బలవర్మణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముదక్ పల్లిలో బుధవారం ఉదయం వెలుగు చూసింది. ముదక్ పల్లి గ్రామానికి చెందిన పాల చిన్నయ్య అనే వ్యక్తి మంగళవారం రాత్రి కులాస్ పూర్ చెరువులో దొంగతనంగా చేపలు పట్టడానికి వెళ్లారు. అక్కడ కాపలాదారులు అతన్ని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయి...