కాకతీయ ప్రధాన కాలువలో ఒకరి గల్లంతు

. . . కాకతీయకు నీటి విడుధల నిలిపివేత . . . కోనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ బాల్కోండ, బతుకమ్మ: బాల్కోండ మండలం రెంజర్ల గ్రామం వద్ధ ఒ వ్యక్తి  కాకతీయ ప్రధాన కాలువ ( ఎల్ఎండి) లో వ్యక్తి గల్లంతు అయ్యాడు. దానితో కాకతీయ కాలువకు నీటి విడుథల నిలిపివేశారు. ఈ సంఘటన బుదవారం ఉదయం జరిగింది. బాల్కోండ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన జగదీష్ ( 56) బుదవారం ఉదయం కాకతీయ ప్రధాన కాలువలో గల్లంతు అయ్యాడు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం...