Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 September 2025, 8:15 pm Posted by : ramakrishna

ఒకరి అదృశ్యం

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన చెగంటి లక్ష్మి(50)  గత కొన్ని సంవత్సరల నుండి మానసిక పరిస్థితి సరిగా లేక  బాదపడుతున్నారని, గురువారం ఉదయం  6 గంటల నుండి 12 గంటల సమయం మద్యలో ఇంట్లో ఎవరికి చెప్పాకుండ ఇంటినుండి బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త చేగంటి చిన్న భూమన్న ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోద్ చేసి దర్యాప్తు ప్రారంబించనైనది అని మోర్తాడ్ ఎస్.ఐ బి. రాము తెలిపారు.