లింబాద్రి గుట్ట జాతరకు వన్ వే ట్రాఫిక్ రూల్

కట్టుదిట్టమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు భక్తులు నియమాలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలి భీమ్ గల్ సీ.ఐ సత్యనారాయణ   భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీనృసింహాస్వామి జాతరను పురస్కరించుకొని భక్తుల వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈసారి వన్ వే ట్రాఫిక్ సిస్టంను అమలు చేస్తున్నట్లు భీమ్ గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం లింబాద్రిగుట్ట కల్యాణ మండపం వద్ద ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబి పార్థసారథితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీ ఐ...