ఒకరిని అరెస్టు చేస్తే మరొకరు లొంగిపోయారు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని ఐదో టౌన్ పోలీసులు 307 సెక్షన్ కింద ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా అతడి స్నేహితుడు తనను సైతం అరెస్టు చేస్తారనే భయంతో మహారాష్ర్టలో పోలీసులకు లొంగిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఆటో నగర్ కు చెందిన బర్సాత్ ఆమేర్ ను ఈనెల 16వ తేదీన పోలీసులు 307 సెక్షన్ కింద అరెస్టు రిమాండ్ కు పంపించారు. విషయం తెలుసుకున్న మహారాష్ర్టలోని నాందేడ్ కు చెందిన అతడి స్నేహితుడు హరియా సైతం అక్కడి...