ఒకడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి

. ధాన్యం కొనుగోళ్లపై గందరగోళ పరిస్థితి . బాండ్ పేపర్ ఒప్పందాలతో ముందుకు వెళ్లాలనుకున్న అధికారులు . బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వకపోతే సీఎంఆర్ లేదన్న మంత్రి ఉత్తమ్ . ఇప్పటికిప్పుడు ఇవ్వలేమంటున్న రైస్ మిల్లర్లు . ధాన్యం కొనుగోళ్లు ఊపందుకునేనా? బస్తాలు మిల్లులకు తరలేనా? నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం, రైతులు ధాన్యం రాశుల వద్ద పడిగాపులు కాస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. మిల్లర్లు పలు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచడంతోపాటు బ్యాంకు...