45 రోజుల పాటు ఆర్ యూబి వన్ సైడ్ మూసివేత
. . . రైల్వే డబుల్ ట్రాక్ పనుల కారణంగా అవుట్ ఆర్ యూబి బంద్ . . . వాహనాల దారి మళ్లింపునకు అదేశాలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగర లోని కంటేశ్వర్ రైల్వే అండర్ బ్రిడ్జీ దక్షిణ మధ్య రైల్వే డబుల్ ట్రాక్ వర్క్ చేపట్టడం మొదలు పెడుతున్నందున ఈనెల 16 నుంచి సుమారుగా (45) రోజుల వరకు వాహనాలు బయటకు వెళ్లడానికి ఉన్న ఆర్ యూబి వన్ సైడ్ మూసి వేస్తున్నట్టు పోలిస్...