పీఎం రహత్, పీఎం రహ్ – వీర్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడడంతో పాటు, ప్రమాద బాధితులకు సహాయం చేసే పౌరులను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టిహెచ్) ఆధ్వర్యంలో పీఎం రహత్, పీఎం రహ్ – వీర్ పథకాలను అమలు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ రెండు...