ఆరోగ్యాన్ని కూడా విధి నిర్వహణలో భాగంగా భావించాలి
. . . పోలీస్ సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ క్యాంప్ . . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కూడా విధి నిర్వహణలో భాగంగానే భావించి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మంగళవారం నగరం లో బ్రిడ్జి గ్యాప్ హాస్పిటల్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, మేఘన డెంటల్ హాస్పిటల్, లెజిట్...