పంతాలకు పోకుండా రాజీ మార్గాన్నే ఎంచుకోవాలి

న్యాయమూర్తి నసీం సుల్తానా బతుకమ్మ, ఆర్మూర్ :   పంతాలకు పోకుండా రాజీ మార్గాన్నే ఎంచుకోవాలని,  క్షణికావేశంలో కేసుల పాలు కావొద్దని ఆర్మూర్ కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జి నసిం సుల్తాన ప్రజలకు హిత బోధ చేశారు.ఈ సందర్బంగా న్యాయ చైతన్య సదస్సు లో న్యాయమూర్తి నసిం సుల్తాన మాట్లాడుతు రాజి మార్గమే రాజా మార్గమని,కక్షి దారులు రాజీ కుదుర్చుకుంటే రాజ మార్గం ఏర్పడు తుందని,కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని అన్నారు.పంతాలకు పోకుండా రాజీ మార్గాన్నే ఎంచుకోవాలని సూచించారు.డబ్బును సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కోర్ట్ ల చుట్టూ...