వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
. . . వైద్యాధికారి హిమబిందు లింగంపేట, బతుకమ్మ : వాతావరణ మార్పులు, వర్షాకాలం వచ్చే వ్యాధుల పట్ల ప్రజల ప్రమాదంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు హిమబిందు సూచించారు. వర్షాలు కురిసిన సమయంలో నీటి వల్ల వివిధ అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో ప్రధానంగా 3 రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. వర్షపు నీరు తాగు నీటిలో కలవడం వల్ల డయేరియా, కలరా,...