రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు పట్టణ కేంద్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం భిక్కనూరు పట్టణానికి చెందిన రాజబోయిన రాజేందర్ తన బైకుపై చౌరస్తా వైపు వెళ్తుండగా రామాయంపేట వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజ బోయిన రాజేందర్ కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని  గాయపడిన వ్యక్తిని హైదరాబాద్ కు తరలించినట్టు...