ఒకరికి రెండేళ్ల జైలుశిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన కేసులో కర్రెమొల్ల సురేష్ కు రెండు సంవత్సరాల సాదారణ జైలుశిక్ష విధిస్తు నిజామాబాద్ రెండవ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్(జూనియర్ సివిల్ జడ్జి) పమూజుల శ్రీనివాస్ రావు మంగళవారం తీర్పు వెలువరించారు.వివరాలు నిజామాబాద్ రైల్వేస్టేషన్ కార్యాలయంలో గ్యాంగ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న శేక్ అహ్మద్ హుస్సేన్ తనరోజు పనిలో భాగంగా 28 జనవరి,2016 న నగర శివారులో గల ఇందూర్ కేన్సర్ ఆసుపత్రికి దగ్గరలో రైల్వే ట్రాక్ పై జెండా...