ఒకరికి ఆరునెలల జైలుశిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మోటారు బైక్ తో ఢీ కొట్టి ఒకరి మృతికి కారణమైన దూదేకుల ఆర్బాస్ కు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తు నిజామాబాద్ నాల్గవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్(జూనియర్ సివిల్ జడ్జి) వడ్డి హరి కుమార్ శుక్రవారం తీర్పు వెలువరించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భూసారపు రాజేష్ గౌడ్ తెలిపిన వివరాలు... మాక్లూర్ మండలంలోని మానిక్ భండార్ తండా కు చెందిన మాలోత్ ప్రకాష్ తన హీరో హోండా బైక్ పై ఇంటికి వెలుతుండగా కల్లడి గ్రామ...