డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి, రోడ్డు ప్రమాదంలో మరోకరికి జైలు శిక్ష
రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా అక్బర్ నగర్ గ్రామానికి చెందిన ఉసికే పోశెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుపడ్డాడని బుధవారం ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరచగా, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి ఒకరోజు జైలు శిక్ష విధించారు. అదేవిధంగా రుద్రూర్ బస్టాండ్ సమీపంలో మూడు రోజుల క్రితం అతివేగంగా, అజాగ్రత్తగా ఆర్టీసీ బస్సు నడిపి కార్ కు ఢీ కొట్టడంతో, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా,...