కిడ్నాప్ కేసులో ఒకరికి సంవత్సరం జైలుశిక్ష

  నిజామాబాద్ లీగల్, బతుకమ్మ   ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, అక్రమంగా నిరోదించిన నేరాలలో దేవర్ల ఎల్లయ్య కు ఒక సంవత్సరం, నెల రోజుల జైలుశిక్షలు విదిస్తూ ఆర్మూర్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి. శ్రీదేవి గురువారం తీర్పు చెప్పారు. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఎల్లయ్య తన ఇసుక కుప్పను గట్టు భరత్ ప్రభుత్వ అధికారులకు పట్టీచ్చినాడు అనే కోపంతో 2022, నవంబర్ 14 న రాత్రి పది గంటల సమయంలో అతని ఇంటికి వెల్లి భరత్ ఇంట్లో ఉన్నాడ అని...