హత్య కేసులో ఒకరికి జీవిత కారాగార శిక్ష
-ఎస్ సి, ఎస్ టి చట్ట ప్రకారం మరో పదేళ్ల కఠిన జైలు శిక్ష నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక యువకుడిని హత్య చేసిన కేసులో కారడి సాయి కుమార్ కు జీవిత ఖైదు,షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడని తెలిసి నేరం చేసినందుకుగాను మరో పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పై జరిగిన అత్యాచారాలను విచారణ చేసే న్యాయస్థానం స్పెషల్ జడ్జి సుగాలి నారాయణ గురువారం తీర్పు...