హత్య కేసులో ఒకరికి ఊరి శిక్ష
నిజామాబాద్ మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ న్యాయస్థానం హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఏడాది ప్రారంభంలో జిల్లా మూడో అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ 11 నెలల క్రితం జరిగిన మర్డర్ కేసు విషయంలో నిందితునుడికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తన తీర్పు వెలువరించారు.నిజామాబాద్ నగరంలో నాగారం బ్రాహ్మణ కాలోని కి చెందిన బైరగోని సతీష్ గౌడ్ కు హత్య కేసులో ఊరి...