పోక్సో కేసులో ఒకరికి 20ఏళ్ల కఠినకారాగార శిక్ష
కామారెడ్డి, బతుకమ్మ : మైనర్ బాలికను ప్రేమ పేరుతో కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తికి జిల్లా కోర్టు 20 సంవత్సరాల కఠినకారాగార శిక్ష విధించిందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఎస్పీ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి భార్యపిల్లలతో 2022 ఆగస్టు 2న తన ఇంట్లో నిద్రించాడు. అయితే తెల్లారేసరికి అతని 14 ఏళ్ళ మైనర్ కూతురు కనిపించలేదు. స్థానికంగా చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో గాలించి లింగంపేట్ పోలీస్...