ఒక్క రూపాయి జీతం… కోట్ల విలువైన అభివృద్ధి..
ప్రజాసేవే ధ్యేయంగా... అభివృద్ధే లక్ష్యంగా ఎల్లారెడ్డికి అభివృద్ధి రూపకర్త – ప్రజల మనసు గెలుచుకున్న ప్రజానేత.. కాంగ్రెస్ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ ఎల్లారెడ్డి,బతుకమ్మ: ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలకోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న శాసన సభ్యులు మదన్ మోహన్ నేడు ప్రజాహృదయ నాయకుడిగా నిలిచారాని కాంగ్రెస్ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ గురువారం పత్రికా ప్రకటన లో తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఒక్క...