హత్య కేసులో ఒకరి రిమాండ్
బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు యువకుడు దారుణ హత్యకు గురైన విషయం పాఠకులకు విధితమే. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పోలీసుల కథనం ప్రకారం.. మృతుడి తల్లి అయిన అడిగేవారు గంగామణి బుధవారం ఉదయం పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో తన చెల్లెలి కొడుకు అయిన హుండేవార్ కాశీనాథ్ గత కొంతకాలంగా హైదరాబాదులో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా తనకు వరుసకు అన్న అయిన రమేష్, అతని చెల్లెలు...