ఫారెస్ట్ ఆఫీసర్ గంగయ్య హత్యకేసులో ఒకరికి జీవితఖైదు

13 మందికి జీవితఖైదు నుండి విముక్తి 23 మందిని నిర్దోషులుగా విడుదల దోషుల అప్పీలులోతెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగయ్య హత్యకేసు,ఇతర ఫారెస్ట్ సిబ్బంది పై హత్యాయత్నం కేసులలో నల్లవెళ్లి గ్రామానికి చెందిన వడ్డె భాస్కర్ తదితరులపై నేర నిర్ధారణ చేస్తు నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాలను విచారించే ప్రత్యేక న్యాయస్థానం 25 సెప్టెంబర్,2017 న మొత్తం 37 మంది ముద్దాయిలలో 14 మందికి...