వైద్యుల నిర్లక్ష్యంతో ఒకరి మృతి

ప్రుడెన్స్ హాస్పిటల్ ఎదుట బంధువుల ధర్నా నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వైద్యుల నిర్లక్ష్యంలో ఒకరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ లో గల  ప్రుడేన్స్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన మెడికల్ రిప్ గా పనిచేసే సాయికుమార్ (26) తన బంధువు హైదరాబాద్ నుండి వస్తున్నాడని కారులో అతనిని తీసుకురావడానికి వెళ్లి, తిరుగు ప్రయాణంలో బిక్నూర్...