మంజీరా నదిలో పడి ఒకరి మృతి
బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : మండలంలోని చీనూరు గ్రామానికి చెందిన ఎనుగండ్ల మొగులయ్య (47) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మంజీరా నదిలో మునిగి మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ మల్లారెడ్డి కలిపారు. ఎస్సై కలిపిన వివరాల ప్రకారం ఎనుగండ్ల మొగులయ్య కుమారుడు రాజు తమ ఆరు గేదెలను శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని మంజీర నది సమీపంలోకి మేతకు తీసుకెళ్లగా గేదెలు మేత మేస్తూ మంజీరా నది అవతలి ఒడ్డు పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామ శివారు లోకి వెళ్లాయి. దీంతో రాజు తన...