బైక్ పై నుండి పడి ఒకరి మృతి

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ నుండి మోర్తాడ్ వైపు బైక్ పై వెళ్తుండగా తనకు తానుగా ప్రమాదవశత్తు బైక్ పై నుండి పడి గండికోట మహేష్ (42)అనే వ్యక్తి  మృతి చెందాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.మోర్తాడ్ లో ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్న మహేష్ గత 15 సంవత్సరాలనుండి ఒంటరి జీవితం ను గడుపుతున్నాడు. తన భార్య తనను విడిచిపెట్టి తల్లిగారి ఇంటికి వెళ్ళిపోగా మృతుడు ఒంటరి అయ్యాడు. ఈ క్రమంలో...