చికిత్స పొందుతూ ఒకరి మృతి
నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నగరంలో జిల్లా జనరల్ చికిత్స పొందుతున్న వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తిని నగరంలోని దొడ్డి కొమురయ్య కాలనీకి చెందిన ఎండీ షకీల్ (40) గా గుర్తించారు. ఈనెల 14న రాత్రి షకీల్ పొరుగింటి వారితో గొడవపడ్డాడు. ఈ గొడవతో స్థానికంగా ఉండే భార్యాభర్తలు, మరో మహిళ కలిసి షకీల్ ను చితక బాదారు. ఘటనలో గాయపడ్డ షకీల్ సోమవారం జనరల్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు...