ప్రమాదవశాత్తు ఒకరు మృతి

మోర్తాడ్, బతుకమ్మ: ఏర్గట్ల గ్రామానికి చెందిన పిట్ల మీనా బైక్ మీద నుండి కింద పడి ఆమె తలకు వెనుక భాగంలో రక్త గాయం కావడంతో చనిపోయినట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం ఎర్గట్ల గ్రామానికి చెందిన పిట్ల  మీనా(48), ఆమె  తమ్ముడు బోగా నిత్యనందు మోర్తాడ్ హోండా షైన్ బైక్ నెంబర్ TS16A9343 గల దాని మీద మోర్తాడ్ నుండి ఎర్గట్ల కు వెళ్తుండగా మార్గ మద్యలో తిమ్మాపూర్ గ్రామం శుక్రవారం దేవి గుడి...