రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

బతుకమ్మ,మోర్తాడ్: కూలి పని కొరకు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకొడవ గ్రామం నుంచి కూలి పని కొరకు సోమవారం సాయంత్రం మోర్తాడ్ కు వచ్చి మారుతి ఇంటి సెంటర్లో ఉన్నారని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కాకర్ల గోవిందు(54) రాత్రి 8 గంటల సమయంలో బయటకు వెళ్లి కళ్ళు సరిగ్గా కనబడక వారు ఉన్న ప్రదేశం తెలియక మోర్తాడ్ నుండి ఆర్మూర్ వైపు మెయిన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లగా రాత్రి సుమారు 12:40 గంటల సమయంలో గాండ్ల...