రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

మోర్తాడ్, బతుకమ్మ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయని మోర్తాడ్  ఎస్సై రాము తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మెట్ పల్లి గ్రామానికి చెందిన తాటికొండ పురుషోత్తo (59)  మంగళవారం పనిమీద నిర్మల్ వెళ్ళి తిరిగి ఇంటికి స్విఫ్ట్ కార్ నెంబర్ టీఎస్22హెచ్2436 పై ఇంటికి వస్తుండగా మార్గం మద్యలో తహశీల్దార్ ఆఫీసు దగ్గరకి రాగానే ఇట్టి కార్ డ్రైవరు శేకర్ కారును అజాగ్రత్తగా అతివేగంగా నడిపి రోడ్డు పై ఉన్న డివైడర్ కి గుద్ధగా ప్రక్క సీట్ లో...