రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

మెండోరా, బతుకమ్మ : రోడ్డు ప్రమాదంలో యువకుడు అభినష్(25) మృతి చెందినట్లు బాల్కొండ ఎస్ఐ సుహాసిని తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం సొన్ గ్రామానికి చెందినఅభినాష్ వారి బంధువుల పిల్లలైనా లోకేష్, మానిక్ రావు ముగ్గురు చేపలు పట్టుటకు ఉదయం 11:00 గంటలకు  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వెళ్లి రాత్రి 11:45 నిమిషాలకు తిరిగి వస్తుండగా ఆర్మూర్ నుండి నిర్మల్ వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొందని తెలిపారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు ఉండగా  మధ్యలో ఉన్న వ్యక్తికి తలకు,...