రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు పట్టణ కేంద్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే భిక్కనూరు పట్టణానికి చెందిన రాజబోయిన రాజేందర్ తన బైకుపై చౌరస్తా వైపు వెళ్తుండగా రామాయంపేట వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజ బోయిన రాజేందర్ కు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం...