ఆటో బోల్తా పడి ఒకరు మృతి
బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల నుండి తాళ్ళరాంపూర్ వైపు వెళ్తున్న ఆటో రాంపూర్ వడ్డెర కాలనీ దగ్గర బోల్తా పడి నిజామాబాద్ అజం కాలనీ కి చెందిన ఆలీ సాహెబ్ (68) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఏర్గట్ల గ్రామంలో జరిగిన పెళ్లికి హాజరైన ముప్కాల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రస్తుతం నిజామాబాద్, లో ఉంటున్న మొగులాబీ,ఆలిసాహెబ్ దంపతులు వివాహానికి హాజరై తిరిగి ప్రయాణంలో మొగులాబీ తన భర్తతో పాటు మరో ముగ్గురు మహిళలను ఏర్గట్ల గ్రామానికి చెందిన వ్యక్తి ఆటో లో...