పని చేపించింది ఒకరు సన్మానాలు ఒకరికి

రాజంపేట, బతుకమ్మ : అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మాజీ ఎమ్మెల్యే యవ్వారం ఉందని పని చేపించింది ఒకరు సన్మానాలు ఒకరు పొందారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రాజంపేట మండలం పర్యటనలో సోమారం బస్వన్నపల్లి రోడ్డు ని తాను వేయించానని చెప్పుకోవడం చాలా హాస్య స్పదంగా ఉందన్నారు. ఆయన వేయిస్తే మరి పోయిన ప్రభుత్వం లోనే పనులు పూర్తి కావాలి కదా అని ప్రశ్నించారు. గతంలో కాంట్రాక్టర్, మాజీ ఎమ్మెల్యే రి కమిషన్ లకు తట్టుకోలేక పనులు చేయను అని...