గడ్డి మందు సేవించి ఒకరి ఆత్మహత్య
రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన రుద్రజాడ రవీందర్ (48) అను వ్యక్తి ఏదో గుర్తు తెలియని గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. అక్బర్ నగర్ గ్రామానికి చెందిన మృతుడు రుద్రజాడ రవీందర్ కూలి పని చేసుకుంటూ జీవించేవాడని, అతనికి భార్య, ఇద్దరు పిల్లలు కలరు. అతిగా మద్యం త్రాగే అలవాటు ఉంది. మద్యానికి బానిసై వచ్చిన కూలీ డబ్బులు సరిపోకపోవడంతో ఇంట్లో భార్యతో డబ్బులు ఇవ్వమని...