ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల దేశం అభివృద్ధి
బీజేపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ రుద్రూర్, బతుకమ్మ : ఒకే దేశం ఒకే ఎన్నిక పెట్టడం వలన దేశం అభివృద్ధి చెందితుందని బీజేపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద బీజెపి మండల కమిటీ ఆధ్వర్యంలో ఒకే దేశం - ఒకే ఎన్నిక విషయాలపై కార్యకర్తలకు కార్యశాల (వర్క్ షాప్) పై దిశా నిర్దేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.....