జిల్లా నుంచి ఒలంపిక్ స్థాయికి ఎదగాలి
. . . కామారెడ్డి జిల్లా ఒలంపిక్ చైర్మన్ డాక్టర్ జైపాల్ రెడ్డి . . . కామారెడ్డి జిల్లా లో విజయవంతంగా ఒలింపిక్ డే రన్ కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థి క్రీడలలో పాల్గొనాలని, రాబోయే కాలంలో కామారెడ్డి జిల్లా నుండి ఒలంపిక్స్ స్థాయికి ఎదగాలని కామారెడ్డి జిల్లా ఒలంపిక్ చైర్మన్ డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డిలో ఒలంపిక్ రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఒలంపిక్ చైర్మన్ అధ్యక్షతన...