ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడాలి
. . . పార్టీ జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పార్టీ జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు పిలుపునిచ్చారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఎం పార్టీ కార్యాలయం వద్ద, అలాగే సీఐటీయూ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో జాతీయ జెండాను ఘనంగా ఎగురవేశారు. సీపీఎం పార్టీ కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు పెద్ది వెంకట్ రాములు జాతీయ జెండాను ఆవిష్కరించారు....