ఓటరు నమోదులో అప్రమత్తంగా ఉండాలి
. . . మున్సిపల్ కోఆప్షన్ ఖామర్ సుల్తానా గౌస్ పాషా బాన్సువాడ, బతుకమ్మ : సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పట్ల ప్రజలు పూర్తి అవగాహనతో ఉండాలని, లేని పక్షంలో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని మున్సిపల్ కోఆప్షన్ ఖామర్ సుల్తానా గౌస్ పాషా అన్నారు. శనివారం 13వ వార్డులోని బూత్ 227, 228 లో నిర్వహించిన ఎస్ఐఆర్ సర్వేలో ఆయన స్థానిక వార్డు కౌన్సిలర్ ఖలేఖ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు...