డిజిటల్ బ్యాంకింగ్ లో అప్రమత్తంగా ఉండాలి
. . . ఎస్ బిఐ బ్యాంక్ మేనేజర్ శ్వేత డిచ్ పల్లి, బతుకమ్మ : నేటి యువత డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్ బిఐ బ్యాంక్ మేనేజర్ శ్వేత అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ యూనిట్ - IV ఆధ్వర్యంలో ఎస్ బిఐ సహకారంతో "ఎంపవరింగ్ స్టూడెంట్స్ విత్ ఫైనాన్సియల్ నాలెడ్జ్ ఫర్ ఆ సెక్యూర్ టుమారో" అనే నినాదంతో మంగళవారం బ్యాంకింగ్ సేవల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...