డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలి

  . . . ఇన్ స్టెంట్ లాభాలను నమ్మవద్దు   . . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   డిజిటల్ యుగంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని, ముఖ్యంగా స్టాక్ ట్రేడింగ్, స్టాక్ ఇన్వెస్ట్‌ మెంట్ పేరిట జరుగుతున్న మోసాలు అధికమవుతున్నాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. జాతీయ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో...