సీఎంఆర్ఎఫ్ మెడికల్ రీయెంబర్స్ మెంట్ కోసం లక్ష లంచం
. . . సచివాలయంలో ఏసీబీ దాడుల కలకలం . . . లంచం తీసుకుంటూ డాటా ఎంట్రీ ఆపరేటర్, సీనియర్ అసిస్టెంట్ పట్టివేత వెబ్ డెస్క్, బతుకమ్మ : తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎం రిలీఫ్ ఫండ్, ఫీజు రీయెంబర్స్ మెంట్ కోసం లంచం తీసుకుంటూ ఉద్యోగులు అవినీతి నిరోదక శాఖకు చిక్కారు. మంగళవారం సీటీ రేంజ్ 2 ఏసీబీ రేంజ్ అధికారులు సెక్రటేరియట్ లో దాడులు నిర్వహించారు. లక్ష రూపాయల లంచం తీసుకుంటూ సచివాలయం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అందేశీ...