రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం  జంగంపల్లి కృష్ణ మందిర్ ఆలయ సమీపంలో ఘటన బతుకమ్మ భిక్కనూరు: ఫంక్షన్ కు అటెండ్ అయ్యేందుకు ఒకరు బైక్ పై వెళ్తుండగా, హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొని ద్విచక్ర వాహనదారుడు ఒకరు దుర్మరణం  పాలైన సంఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ... సదాశివనగర్ మండలం కల్వరాల గ్రామానికి చెందిన కోట్ల శ్రీనివాస్ (43) వ్యవసాయంతో పాటు, బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బీబీపేట మండల కేంద్రంలో...