ఒకరు డిల్లీనేతల చెప్పులు మోస్తే.. మరొకరు డిల్లీకి బ్యాగులు మోస్తున్నారు
త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడుతా మంత్రి పొంగులేటి బాంబులు తుస్సుమన్నాయ్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు వెబ్ న్యూస్, బతుకమ్మ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకరు డిల్లీ నేతల చెప్పులు మోస్తే.. మరొకరు డిల్లీకి బ్యాగులు మోస్తున్నారని వ్యాఖ్యనించారు. త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడతానని ప్రకటించారు. 400 ఎకరాలు కాదు.. దాని వెనుక వేల ఎకరాల వ్యవహారం ఉందని, ఇందులో బీజేపీ ఎంపీ పాత్ర ఉందని ఆరోపించారు. రెండు...