ఒక భర్త . . . ఇద్దరు భార్యలు

  . . . బెంగళూరు జనాభా పెరుగుదలకు కారణం . . . కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వివదాస్పద వాఖ్యలు వెబ్ డెస్క్, బతుకమ్మ :   కర్ణాటకలో కొందరు ఎమ్మెల్యేల ఇద్దరు భార్యల రహస్యం పై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీనికి కారణం ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సాక్షాత్ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు. కర్ణాటకలో కరువు, వర్షాభావం పట్టణీకరణ, తదితర విషయాలపై ఆయన అసెంబ్లీలో సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తూ బెంగళూరు జనాభా ఇటీవల దాదాపు 15 శాతం...