బెంగాల్ లో వంద సీట్లను దొంగిలించారు
. . . సీయం పదవికి రాజీనామా చేసేది లేదు . . . టియంసీ అధినేత్రి మమత బేనర్జీ వెబ్ డెస్క్, బతుకమ్మ : పశ్చిమ బెంగాల్ లో మేం ఓడిపోలేదు.. గెలిచాం అని టియంసీ అధినేత్రి మమత బేనర్జీ అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఫలితాల తరువాత మంగళవారం మమత బేనర్జీ మీడియా ముందుకు వచ్చారు. అసెంబ్లి ఎన్నికల ఫలితాలలో వంద సీట్లను దొంగిలించారని అన్నారు. బిజేపి ఈసీ కుట్రవల్లే ఫలితాలు తారుమారు అయ్యాయని అన్నారు. కేంద్ర...