ఒకరికి ఏడు రోజులు.. మరొకరికి నాలుగు రోజులు
మోర్తాడ్, బతుకమ్మ: స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఇద్దరికీ జైలు పంపినట్లు మోర్తాడ్ ఎస్సై రాము తెలియజేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఆర్మూర్ గట్టు గంగాధర్ ఆదివారం రాత్రి సమయంలో మద్యం తాగి న్యూసెన్స్ చేసిన మోర్తాడ్ గ్రామానికి చెందిన జగన్నాథం సాయిబాబా ను 7 రోజులు, మద్యం తాగి బైక్ నడిపించిన తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గోపీడి మురళి నీ 4 రోజులు జైలు పంపమైనది. కావున ఎవరు కూడా మద్యం తాగి న్యూసెన్స్ చేయకూడదని, వాహనాలు నడపకూడదని మోర్తాడ్...